200 సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం

మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వాసవి నగర్‌లో 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ ఆధ్వర్యంలో 200 సీసీ కెమెరాలు ప్రారంభించారు. ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వజ్రేష్ యాదవ్ మేయర్ అజయ్ యాదవ్ మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి పోలీసులు కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.