మార్కాపురంలో మహిళా కానిస్టేబుల్స్‌కు సీమంతం

మార్కాపురంలో మహిళా కానిస్టేబుల్స్‌కు సీమంతం

మార్కాపురం సర్కిల్ కార్యాలయంలో గర్భిణీ  అయిన మహిళా కానిస్టేబుల్స్‌కు  బుధవారం రాత్రి సీమంతం కార్యక్రమం పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. సీఐ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై వారిని ఆశీర్వదించారు. మార్కాపురం టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. గర్భిణీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపి ఆరోగ్యం క్షేమంగా ఉండాలని కోరారు.