VIDEO: చిలకలూరిపేట కాంప్లెక్స్‌కు మహర్దశ

VIDEO: చిలకలూరిపేట కాంప్లెక్స్‌కు మహర్దశ

PLD: చిలకలూరిపేట ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌కు రూ.22 లక్షలతో మరమ్మతులు చేయనున్నారు. మాల కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ చొరవతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీల పేరిట బినామీలుగా ఉన్నవారికి నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. పెండింగ్ బకాయిలు వసూలు చేయాలన్నారు. అర్హులైన ఎస్సీ నిరుద్యోగులకే షాపులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.