'యోగాతో సంపూర్ణ ఆరోగ్యం'

'యోగాతో సంపూర్ణ ఆరోగ్యం'

ATP: అనంతపురంలోని PVKK కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతూ.. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగాసనాలు సాధన చేయడంతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నేతలు సూచించారు.