హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ హోలీ పండుగ నేపథ్యంలో పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయలి: సీపీ సజ్జనార్
★ కాంగ్రెస్ వైఫల్యాల వల్ల రిటైర్డ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు: BJP అధ్యక్షుడు రాంచందర్ రావు
★ బంజారాహిల్‌లో వైద్యురాలిని బురిడీ కొట్టించి రూ.10 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
★ సోషల్ మీడియాలో అసభ్య పదజాలం.. సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు