అన్నీ కంప్యూటరీకరణ.. గడువులోపు పరిష్కారం

అన్నీ కంప్యూటరీకరణ.. గడువులోపు పరిష్కారం

RR: జిల్లాలో ప్రజవాణిలో సమర్పిస్తున్న అర్జీలు, వాటికి పరిష్కారం అందించేందుకు కలెక్టర్ కార్యాలయం అధికారుల ఆలస్యానికి అధికారులు చెక్ పెట్టనున్నారు. HYD, RR, MDCL జిల్లాలో ప్రజావాణికి వారానికి సగటున 320 దరఖాస్తులు వస్తున్నాయి. వాటి పరిష్కారాల కోసం వివిధ విభాగాల అధికారుల పరిశీలన అంశాలు వేగంగా పూర్తయ్యేందుకు కంప్యూటరీంచనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఈ-ఆఫీస్ ద్వారా నిర్వహించనున్నారు.