పర్యాటకులకు ఆకట్టుకుంటున్న విదేశీ పక్షులు

పర్యాటకులకు ఆకట్టుకుంటున్న విదేశీ పక్షులు

SKLM: టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో విదేశీ పక్షులు పర్యాటకులకు ఆకట్టుకుంటూ సందడి చేస్తున్నాయి. ప్రతి ఏటా సైబీరియా నుంచి సెప్టెంబర్ నెలాఖరుకు వచ్చే ఈ విదేశీపక్షులు ఏప్రిల్ వరకు ఇక్కడ విడిది కేంద్రంలో విడిది చేస్తాయి.పెలికాన్, పెయింటెడ్ స్టార్క్స్ అనే రెండు రకాల పక్షులు సుదూర తీరాలు దాటి టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామానికి వచ్చి చేరుతాయన్నారు.