యూరియా కోసం రైతుల ధర్నా

HNK: జిల్లా ఎల్కతుర్తి మండలంలోని KNR-HNK ప్రధాన రోడ్డుపై సోమవారం ఉదయం మా యూరియా బస్తాల కోసం రైతులు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు.