NPDCLలో పదోన్నతుల పేరుతో పైరవీలు

NPDCLలో పదోన్నతుల పేరుతో పైరవీలు

WGL: NPDCLలో AE నుంచి ADEగా పదోన్నతుల ప్రక్రియలో పైరవీలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ముగ్గురు అసోసియేషన్ నేతలు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కోరుకున్న పోస్టింగ్ కల్పిస్తామని హామీలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. WGL జోన్‌లో 30-40 మంది AEలు, 70-80 మంది ADEల పదోన్నతుల ప్రక్రియ జరుగుతోంది.