'రాబోయే రోజులన్నీ BRSవే'

'రాబోయే రోజులన్నీ BRSవే'

RR: స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ ఈట గణేష్ అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామలోని అంబేద్కర్ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి వెంకటయ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు BRS పట్ల ఆదరణ తగ్గలేదని, రాబోయే రోజులన్నీ BRS దేనన్నారు.