విద్యార్థులకు షూస్ పంపిణీ

విద్యార్థులకు షూస్ పంపిణీ

JGL: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను వివేకానంద యువజన సంఘం కమిటీ నాయకులు పేర్కొన్నారు. ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థులకు వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.