VIDEO: 26 ఎద్దుల జతల బండలాగుడు పోటీలు
KDP: ఉగాది పండుగను పురస్కరించుకుని దువ్వూరు టౌన్ కాలవగట్టు ఆలయ సమీపంలో 26 జతల ఎద్దుల మధ్య బండలాగుడు పోటీలను గురువారం నిర్వహించారు.పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ క్రీడను ఉత్సాహంగా వీక్షించారు. ఎద్దులు జోరుగా పరుగులు తీసి,యజమానులు తమ శక్తి, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నిర్వాహకులు ప్రకటించిన స్థానాల్లో విజేతలైన ఎద్దుల యజమానులకు నగదు బహుమతులను అందజేశారు.