హోంగార్డుల సంక్షేమానికి కృషి : జిల్లా ఎస్పీ

హోంగార్డుల సంక్షేమానికి కృషి : జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ నర్సింహా ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ పాత్ర వెలకట్టలేమని ఎస్పీ పేర్కొన్నారు. హోంగార్డు ఆఫీసర్స్ సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని , ఎస్పీ నర్సింహా హామీ ఇచ్చారు.