మార్కెట్ తరలించవద్దని వినతి
SRD: సంగారెడ్డి లోని భవాని మందిరం ఏరియాలో జరిగే శుక్రవారం మార్కెట్ తరలించవద్దని కోరుతూ మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ మార్కెట్ ఓ గ్రామంతో పాటు ఆరు వార్డుల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని మాజీ కౌన్సిలర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.