మెస్సీ మ్యాచ్.. హైదరాబాద్ చేరుకున్న రాహుల్
TG: హైదరాబాద్‌లో పొలిటికల్ & స్పోర్ట్స్ సందడి మొదలైంది. మెస్సీ మ్యాచ్ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకోగా.. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు రాత్రి 7.15 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో కలిసి రాహుల్, రేవంత్ ఫుట్‌బాల్ ఆడబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.