రేపు భారత్ vs సౌతాఫ్రికా తొలి వన్డే

రేపు భారత్ vs సౌతాఫ్రికా తొలి వన్డే

భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. రేపు తొలి వన్డే రాంచీ వేదికగా మ.1:30 గంటలకు ప్రారంభం కానుంది. గిల్ గాయంతో దూరం కావడంతో, రాహుల్ ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. రోహిత్, కోహ్లీలు కూడా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.