VIDEO: పుంగనూరులో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

VIDEO: పుంగనూరులో జగ్జీవన్  రామ్ జయంతి వేడుకలు

CTR: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్  రామ్ జయంతి వేడుకలను ఆదివారం పుంగనూరు పట్టణంలో ప్రజాసంఘాల నాయకులకు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మాజీ ఎంపీ రెడ్డప్ప పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.