LSGతో కీలక పోరుకు సిద్ధమైన పంజాబ్

LSGతో కీలక పోరుకు సిద్ధమైన పంజాబ్

ధర్మశాల వేదికగా LSGతో పంజాబ్ కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. మరోవైపు 10 మ్యాచ్‌లు ఆడిన LSG ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు జట్లు ఇవాళ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాయి.