'ప్రజలందరికి జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు'

'ప్రజలందరికి జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు'

CTR: దేశంలో విద్యాభివృద్దికి బాటలు వేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ ప్రజలందరికి జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అబుల్ కలాం స్వాతంత్య్ర సమరయోధులు, భారతరత్న, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖ మంత్రి అని పేర్కొన్నారు.