'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి'

'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి'

SKLM: నరసన్నపేట మండలం నడగాం గ్రామంలో సోమవారం ఉదయం ఎంఈఓలు యు. శాంతరావు, పి. దాలినాయుడు సమగ్ర శిక్షా సీఆర్ఎంటీలతో కలిసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ప్రభుత్వం అందిస్తున్న విద్యాబోధన వసతులు గురించి తల్లిదండ్రులకు వివరించారు.