ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦పొదిలిలో అనుమానస్పదంగా మహిళ మృతి
✦పొన్నలూరులో ఎస్జీటీ ఉపాధ్యాయుడు సస్పెండ్
✦వెలిగొండ ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ విజయ సునీత
✦మార్కాపురం ప్రమాద ఘటనలో నిందితులు అరెస్ట్