ఉద్యోగం సాధించిన శ్రీలతకు సన్మానం

ఉద్యోగం సాధించిన శ్రీలతకు సన్మానం

MBNR: కల్వకుర్తి మండలం ఎంగంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లింగమ్మ కూతురు శ్రీలత ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. ఈ విషయంపై మాజీ సర్పంచ్ సత్యంతో పాటు స్థానిక నాయకులు శ్రీలతను గురువారం ఘనంగా సన్మానించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి ఉద్యోగం పొందడం పట్ల పలువురు ఆమెను అభినందించారు.