బాధితులకు ఎమ్మెల్యే నిత్యవసర సరుకులు అందజేత
NTR: తిరువూరు ఎమ్మెల్యే కూలికపూడి శ్రీనివాసరావు మొంథా తుఫాను బాధితులకు నిత్యవసర సలుకులు అందజేశారు. తోటమూల పరిధిలో ఉన్న డేరా బుడగజంగాలు 18 కుటుంబాలు లోతట్టు ప్రాంతంలో ఉన్నందున, వారిని రెవెన్యూ అధికారులు రిలీఫ్ కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. గురువారం ఎమ్మెల్యే కొలికుపూడి ఒక్కో కుటుంబానికి 2000 విలువ గల నిత్యవసర సరుకులు అందజేశారు.