'ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దోచుకున్న మోసగాళ్లు'

'ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దోచుకున్న మోసగాళ్లు'

NDL: కర్నూలు అశోక్ నగర్‌కు చెందిన వినయ్ కుమార్ తన భార్యకు కడప రిమ్స్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 1.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని నంద్యాల పట్టణంకు చెందిన ప్రదీప్ సోమవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఆధార్ సెంటర్ ఇప్పిస్తామని చెప్పి కర్నూలు బుధవారపేటకు చెందిన బోయ రాజశేఖర్ రూ. 60 వేలు తీసుకొని మోసం చేశాడు.