NEET పరీక్షకు జిల్లాలో రెండు సెంటర్లు ఏర్పాటు

JN: మే 4న జరగబోయే NEET (UG) 2025 పరీక్షకు జిల్లాలో రెండు కేంద్రాలు (ఏబీవీ డిగ్రీ కాలేజీ, MJP పెంబర్తి) లను ఏర్పాటు చేసినట్లు సిటీ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఏ.నర్సయ్య తెలిపారు. మొత్తం 582 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.