లేఔట్‌ను పరిశీలించిన జిల్లా నగర కమిషనర్

లేఔట్‌ను పరిశీలించిన జిల్లా నగర కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక 1వ డివిజన్ నవలాకులతోట ప్రాంతంలోని లేఔట్‌ను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి ఇవాళ పరిశీలించారు. ఎల్.ఆర్.ఎస్ పథకం ద్వారా లేఔట్‌ను క్రమబద్ధీకరించే అవకాశాలను, అనుమతులను కమిషనర్ పరిశీలించి టౌన్ ప్లానింగ్ అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.