VIDEO: రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు నిరసన
E.G: జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం నుంచి రాజుపాలెం రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని పాఠం శెట్టి సూరిచంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వాహనదారులతో కలసి పాటంశెట్టి సూర్యచంద నిరసన చేపట్టారు.