'ఆ ఉపాధ్యాయులకు OPS అమలు చేయండి'

GNTR: డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు OPS అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గుంటూరులో గురువారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నంబర్-57ని అమలు చేసి వారిని సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి తీసుకురావాలన్నారు. జులై 18న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమాలకు మద్దతు తెలిపారు.