నిండుగా ప్రవహిస్తున్న అంకిళ్ళ పెద్ద వాగు

నిండుగా ప్రవహిస్తున్న అంకిళ్ళ పెద్ద వాగు

MBNR: జిల్లా కోయిలకొండ మండలం అంకిళ్ల శివారులలో ప్రవహిస్తున్న అంకిళ్ల పెద్దబాబు నిండుగా ప్రవహిస్తోంది. ఎగువ కొతలాబాదు సూరారం వేపూరు పరిసర ప్రాంతాలలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వాగు పరిధిలో ఉన్న నాలుగు చెక్ డ్యాములు కూడా పూర్తిస్థాయిలో నిండుకుని నీరు దిగువ కోయిల్ సాగర్‌కు ప్రవహిస్తోంది. దీంతో పొంగి పొర్లతున్న వాగు చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.