ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్‌లకు దగస్తులు ఆహ్వానం
HNK: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతి చదువుతున్న BC, EBC విద్యార్థులకు 2025-26 విద్యా సం.నికి రూ.4000 ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్ అందిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నరసింహస్వామి తెలిపారు. తల్లిదండ్రులు డిసెంబర్ 15లోగా https: //telanganaepass.cgg.gov.in సైట్లో దరఖాస్తు చేసుకుని సంబంధిత పత్రాలు కార్యాలయంలో అందించాలన్నారు.