VIDEO: మెడికల్ కళాశాల పునరుద్ధరణకు వైసీపీ ర్యాలీ

VIDEO: మెడికల్ కళాశాల పునరుద్ధరణకు వైసీపీ ర్యాలీ

BPT: బాపట్లలో మెడికల్ కళాశాల పునరుద్ధరణ కోసం మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ హయాంలో మొదలుపెట్టిన ఈ కళాశాల నిర్మాణాన్ని మళ్ళీ ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల నిర్మాణం ఆగిపోవడం వల్ల విద్యార్థులకు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.