27 వేల ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి

27 వేల ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి

AP: రాష్ట్రంలో VOAలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ ఫోన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మందికి ఈ ఫోన్లు అందించారు. 2017లో ట్యాబ్‌లు ఇచ్చామని, మళ్లీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.