'రాజధాని 'మావిగన్' అద్భుత ప్రణాళిక'

'రాజధాని 'మావిగన్' అద్భుత ప్రణాళిక'

E.G: మాజీ సీఎం జగన్ సూచించిన 'మావిగన్' రాజధాని ప్రణాళిక అద్భుతమైనదని, కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి సంజీవిని లాంటిదని రాజమండ్రి రూరల్ మాజీ YCP కోఆర్డినేటర్ గిరజాల బాబు అన్నారు. మంగళవారం కడియంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలాగా జనాన్ని మభ్య పెట్టకుండా జగన్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నిజాయితీ ఉన్న నాయకుడు అన్నారు.