సంగారెడ్డి చెరువు వేసవిలో బోటింగ్ నిరాశేనా?

సంగారెడ్డి చెరువు వేసవిలో బోటింగ్ నిరాశేనా?

SDR: సంగారెడ్డి నగరంలో మహబూబ్ సాగర్ చెరువు కట్టపై బోటింగ్ వాహనం గత 3 సం.లగా నిరుపయోగంగా మారింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో వస్తున్న పిల్లలు బోటింగ్ లేకపోవడంతో నిరాశతో వెళ్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించి, వీటిని వాడుకలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులకు వీటి ద్వారా కొంత ఉపాధి కూడా దొరుకుతుందని తెలియజేశారు.