కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మలిచీపట్నం ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం: లంకిశెట్టి బాలాజీ
➢ గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతికి ఉత్తమ సేవా పురస్కారం
➢ ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా: MLA రాము
➢ గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: మంత్రి కొల్లు రవీంద్ర