'ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుదాం'

'ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుదాం'

SKLM:  కోటబొమ్మాళిలోని శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులుతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం సాయంత్రం సమీక్షా నిర్వహించారు. ముందుగా కొత్తమ్మ తల్లిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేసింది.ఈ నిధులతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు.