నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: బొబ్బిలి మండలం పారాది సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అయ్యే పారాది, మెట్టవలస,నారాయణప్పవలస ఫీడర్ల నిర్వహణ పనుల నిమిత్తం ఆయా గ్రామాలకు బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని EE రఘు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.