కవయిత్రి మొల్ల విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

కవయిత్రి మొల్ల విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

సత్యసాయి: ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి సందర్భంగా హిందూపురంలో ఆమె విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం ప్రతినిధులు, మున్సిపల్ చైర్ పర్సన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీ జనోద్దారణ కోసం మొల్ల చేసిన కృషిని కుమ్మర సంఘం ప్రతినిధులు కొనియాడారు.