ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

SDPT: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్  బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుంచి మొత్తం 200 దరఖాస్తులు వచ్చాయి.