'ఏడాదికి 8.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి'
AKP: నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ ద్వారా ఏడాదికి 8.2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయనున్నట్లు ఆర్సెలార్ మిట్టల్ ప్రతినిధి లక్ష్మి మిట్టల్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.