VIDEO: 'ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ విజయవంతం చేయండి'

VIDEO: 'ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ విజయవంతం చేయండి'

ATP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు గుంతకల్లు పట్టణంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.