'ప్రజావాణి'కి 126 ఫిర్యాదులు: కలెక్టర్

'ప్రజావాణి'కి 126 ఫిర్యాదులు: కలెక్టర్

NLG: పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టర్‌రేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 126 ఫిర్యాదులు రాగా, రెవెన్యూ శాఖకు 69, ఇతర శాఖలకు 57 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈకార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, MLG సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.