VIDEO: ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన: కలెక్టర్

VIDEO: ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన: కలెక్టర్

WNP: ఆత్మకూరు మండల పరిధిలోని గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి, సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ సురభి శనివారం సందర్శించారు. త్వరగా వివో ఏపీఓలకు స్టాటస్టిక్స్ మెటీరియల్, నాన్ స్టాటికల్ సామగ్రి పంపిణీ చేసి, త్వరగా గ్రామాలకు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కీమ్యా నాయక్, మండల ఎంపీడీవో ప్రసాద్ పాల్గొన్నారు.