VIDEO: ఆలయంలోకి వచ్చిన ఎలుగు బంటి

VIDEO: ఆలయంలోకి వచ్చిన ఎలుగు బంటి

ప్రకాశం: దోర్నాల మండలం చిన్నారుట్ల వద్ద శ్రీశైలం ఘాట్‌లోని శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలోకి ఆదివారం అర్ధరాత్రి ఏలుగు బంటి ప్రవేశించింది. కొద్ది సేపు ఆలయం లోపల కలియ తిరిగిన ఎలుగు బంటి అడవిలోకి వెళ్ళి పోయింది. వెలుగు బంటి ఆలయం లోపలికి వెళ్ళిన దృశ్యాలను అటుగా వెళుతున్న వాహనదారులు చూసి సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.