జగన్ మానసిక పరిస్థితి క్షీణించింది: ఎమ్మెల్యే

GNTR: జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి, సూపర్-6 పథకాల విజయంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి క్షీణించిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఒక భారతీయుడిగా, తన దేశానికి ఆగస్టు 15నే స్వాతంత్య్రం వచ్చిందన్న వాస్తవాన్ని జగన్ విస్మరించి, ఆ రోజు జాతీయ పతాకానికి వందనం చేయకుండా అవమానించారని పుల్లారావు మండిపడ్డారు.