VIDEO: నరసాపురంలో ఉద్రిక్తత.. YSR విగ్రహం ధ్వంసం

VIDEO: నరసాపురంలో ఉద్రిక్తత.. YSR విగ్రహం ధ్వంసం

W.G: నరసాపురం మండలం సీతారామపురం సౌత్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి YSR విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం చేయి విరగ్గొట్టి, ఫ్లెక్సీలను చింపివేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ ఉదయం వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.