సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

MNCL: మందమర్రిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచనతో చెక్కులు అందించినట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మంగళ, బుధవారం దరఖాస్తులు అందించాలని కోరారు.