'సోనియా లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా?'

'సోనియా లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా?'

TG: DCC పదవి చాలా బాధ్యతాయుతమైనదని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కష్టపడ్డవారికే అధిష్ఠానం పట్టం కడుతుందని తెలిపారు. సోనియా లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా అని నిలదీశారు. యూపీఏ ప్రభుత్వం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పని అయిపోయిందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లలో బీజేపీది రెండు నాలుకల ధోరణి అని మండిపడ్డారు.