మినీ సరస్ మేళాను సందర్శించిన డీఎంహెచ్‌వో

మినీ సరస్ మేళాను సందర్శించిన డీఎంహెచ్‌వో

NZB: జిల్లాలో 'మినీ సరస్ మేళా-2026'ను జిల్లా ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా.బి. రాజశ్రీ సందర్శించారు. గ్రామీణ చేతివృత్తి కళాకారులు, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె ఆసక్తిగా తిలకించారు. హస్తకళ నైపుణ్యంతో తయారైన వస్తువులను సోమవారం పరిశీలించారు. ఈ ప్రదర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా గ్రామీణ సంస్కృతిపై అవగాహన కల్పించేలా ఉందన్నారు.