కంటోన్‌మెంట్ అధికారులకు ఎంపీ కీలక సూచనలు

HYD: కంటోన్‌మెంట్ అధికారులకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక సూచనలు చేశారు. కంటోన్‌మెంట్ భూముల నుంచి వచ్చిన రూ. 303 కోట్ల నిధులతో డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని తెలిపారు. రోడ్లు, పైపులు పదే పదే పగలకుండా పెద్ద పైపులు వేయాలని, పైపులు వేసిన వెంటనే రోడ్లు కూడా తక్షణమే పునరుద్ధరించాల్సిందిగా సూచించారు.